Posts

Showing posts with the label cbn

The new govt should focus on balanced development of AP

Image
With the World Bank dropping the proposal to fund the Amaravati project the issue came up for hot debate in the Andhra Pradesh legislative assembly with the party in power and opposition blaming each other for World Bank dropping the proposal. Original proposal envisaged Amaravati sustainable infrastructure and institutional development project to be funded by the World Bank by Rs 2100 crore Asian infrastructure investment bank by Rs 1500 crore and another Rs 1500 crore coming from the state government making it a project of about Rs 5000 crore.  World Bank mandate envisages it to examine the environmental implications as well as how a project is going to impact the livelihoods of different stakeholders for sanctioning a project. There were complaints both from NGOs and stakeholders within the capital city area to the independent accountability mechanism of the World Bank claiming that there were major violations of environmental norms in the Amaravati project and the livel...

స్వయంకృత పరాభవం

Image
విశ్లేషణ 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఎన్నికలకు ముందు వచ్చిన సర్వేలు ఎన్నికల వెంటనే వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ చాలా వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలిచే అవకాశాలు పేర్కొన్నప్పటికీ చాలామంది ఇంత అనూహ్యమైన విజయం వైఎస్సార్‌సీపీకి,  తెలుగుదేశానికి పరాజయం ఊహించలేదు. హైదరాబాద్‌లో ఉన్న ఒక సంస్థ ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ ఎన్నికలలో బాబు గారు ఊహించలేనంత  పరాజయాన్ని చవిచూడబోతున్నారు  అని నిర్ధారించింది. ఆ సంస్థ అధిపతి ఎన్నికల ముందే నాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి 30 సీట్లకు మించి రాకపోవచ్చని, బాబు గారు ఊహించనంత పరాజ యాన్ని చవిచూడబోతున్నాడు అని చెప్పారు. ఎన్నికల ఫలితాలు ఆయన అంచనాలకు దరిదాపులలో వచ్చాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 151 స్థానాలు, తెలుగుదేశానికి 23 స్థానాలు, జనసేనకు ఒక స్థానం వచ్చాయి. జనసేన పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం వల్ల తెలుగుదేశానికి 23 స్థానాలు వచ్చాయి కానీ అదే జరగకుండా ఉంటే పది స్థానాలు మించి ఉండేవి కావు. ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఓడి పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి.  ప్రథమ కారణం గత ఐద...