No Changes in Rules for Entrance from Main Door of Tirumala Temple: TTD























ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులలో మఠాధిపతుల పీఠాధిపతుల ప్రస్తావన లేదు. నాకు తెలియని విషయం. టీటీడీ ప్రతిపాదనలు పంపించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తుందా? అలా జరిగి ఉంటే ప్రభుత్వ విధానాల్లో చాలా తీవ్రమైన లోపం ఉన్నట్లు పరిగణించాలి. ఒకవేళ#టిటిడి ప్రతిపాదనలు పంపించి ఉంటే ఈనాడు jeo గారు దానికి భిన్నంగా ప్రవేశ నియమాలలో మార్పు లేవు అని ఎలా చెప్తారు?

Comments

Popular posts from this blog

IYR Krishna Rao

స్వయంకృత పరాభవం

NDA 2.0 should be on crusade mode